AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గాజువాక నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గాజువాక 70 వార్డ్ లో
గల గాజువాక నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ తిప్పల దేవన్ రెడ్డి సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఊరుకుటి చందు,ఉరుకుటి అప్పారావు, సూరిబాబు, కుంటాల రాము, రోజా రాణి, శిరీష,రాంబాబు, కృష్ణ ,వెంకట అప్పారావు, అచ్చిబాబు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 145 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.