AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గిరి చంద్ర జ్ఞాపకార్థం 61వ వార్డులో జరిగిన క్రికెట్ టోర్నమెంట్…

1 min read

AABNEWS : పారిశ్రామిక ప్రాంతం విశాఖపట్నం జిల్లా
ములగడ మండలం మల్కాపురం గిరి చంద్ర జ్ఞాపకార్థం 61వ వార్డులో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ మనోజ్ పవన్ ప్రవీణ్ యోగి ధనుంజయ్ టీమ్ నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా పారిశ్రామిక ప్రాంత ఇన్చార్జ్ దాడి సత్యనారాయణ, మరియు ఎక్స్ కార్పొరేటర్ పిల్లా కన్నబాబు, నరేష్ ,నూక రెడ్డి, మల్ల వాసు ,మరియు 60 వ వార్డు జనసేన అభ్యర్థి చంద్రమౌళి, పాల్గొని బహుమతి ప్రధానములు అందచేశారు ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ఇంచార్జి దాడి సత్యనారాయణ* మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మళ్ల విజయప్రసాద్ క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారు యువత క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి పారిశ్రామిక ప్రాంతంలోని క్రీడాకారుల కు మా వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కొనియాడారు

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.