AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గాజువాక ఆటో నగర్ శ్రీనగర్ లో గల ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఇంటికి వెళ్తుండగా లారీ అటుగా వస్తున్నా స్కూటీని డి కొందీ వెంటనే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అతను దగ్గర లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 387 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.