AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జగన్‌కు 151 సీట్లు ఇవ్వడం ప్రజల దౌర్భాగ్యం విష్ణుకుమార్‌రాజు…

1 min read

AAB NEWS : విశాఖ: సీఎం జగన్‌కు 151 సీట్లు ఇవ్వడం ప్రజల దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. శనివారం విష్ణుకుమార్‌రాజు మీడియాతో మాట్లాడుతూ… లోపభూయిష్టమైన పన్ను విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలపై ఆస్తి పన్ను భారం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకురావాలనే.. ప్రభుత్వాలోచన పనికిమాలిన చర్య అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విష్ణుకుమార్‌రాజు మండిపడ్డారు.

 332 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.