September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను పక్కనపెట్టి వైయస్సార్ ప్రభుత్వం…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం రిపోర్టర్ జగన్ న్యూస్ : పారిశ్రమిక ప్రాంతం లో గల పశ్చిమ నియోజకవర్గ 63 వ వార్డు ప్రాంతంలో చింతల లో వ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు మరియు కార్పొరేటర్ అభ్యర్థి అయినా గల్లా చిన్న గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను పక్కనపెట్టి వైయస్సార్ ప్రభుత్వం ఎక్కడో ఊరు పేరులేని స్థలాలు ప్రజలకు ఇస్తామని మోసపూరితమైన కరపత్రాలను పట్టా గా చూపిస్తూ ప్రజలకు అంద చేస్తుంది దీనిపై అధ్యక్షులు అయినా గల్లా చిన్నా వైఎస్ఆర్ ప్రభుత్వంచేస్తున్నా మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు పాంప్లెట్లు రూపంగా వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు జెర్రిపోతుల నర్సింగరావు మరియు పోక్కల కృష్ణ కనకరాజు బొండా కృష్ణ శ్రీకాంత్ ,శ్యామ్ ,కరణం శ్రీను, మేడిశెట్టి శ్రీను, యాదవ్ రావు, కుమార్, విష్ణు, గల్లా గంగాధర్, సత్తిబాబు కనకరాజు, గోపి, సన్యాసిరావు, శ్రీరాములు, పెంటారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలోపెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 198 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.