ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి 60 జయంతి కార్యక్రమం…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలో గల బిసి రోడ్ టి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద VRMD చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి 60 జయంతి కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి
మార్టూపుడి పరదేశి ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి ద్రోణంరాజు శ్రీనివాస్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించరు. గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ద్రోణంరాజు శ్రీనివాస్ వి ఆర్ ఎండి ఛైర్మన్ గాజువాక నియోజకవర్గం, విశాఖ జిల్లాకు ఎన్నో సేవలు అందించే వాలి తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ విశాఖపట్నం లో ఎంతోమంది రాజకీయ నాయకులు తయారు చేశారు. పంచాయతీ ప్రెసిడెంట్ నుండి రాజ్యసభ సభ్యుడు అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు అనంతరం నిరు పేదలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మార్టూపుడి పరదేశి , రెడ్డి జగన్నాథం ,డి వి వెంకట అప్పారావు, కొయ్య భారతి, గంట్యాడ గురుమూర్తి, వెంపడ అప్పారావు, ధర్మాలు శ్రీను మహేష్ రెడ్డి, రావాడ శివ రాజా రాణి, కల్పన, సంపంగి ఈశ్వరరావు, గొం దేశి రమణారెడ్డి, ములకలపల్లి వెంకటేష్, పాము రామ శాస్త్రి, ముంతాజ్ బేగం, రంభ నారాయణమూర్తి, గొందేశి నాగిరెడ్డి, పూర్ణ శర్మ, ప్రగాఢ వేణు బాబు, చిన్న రావు, ఉమా, వాసు, రమణ ,తదితరులు పాల్గొన్నారు.
66 Total Views, 2 Views Today