September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పని చూస్తే బారాడు జీతం చూస్తే బేతుడు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పని చూస్తే బారాడు జీతం చూస్తే బేతుడు గాజువాక జీవీఎంసీ కార్యాలయం ఎదుట వా లంట్రీలు నిరసనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాగా వాలంటీర్లను నియమించే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా సమయపాలన లేకుండా విధులు
నిర్వహిస్తున్నారు సచివాలయంలో సిబ్బంది చెప్పిన పనులను సమయపాలన లేకపోయినా తక్కువ జీతాలు ఇచ్చి మాతో వేటి చాకిరి చేయిస్తున్నారని తక్షణమే జీతాలు పెంచాలి కరోనా కష్ట సకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విదులు నిర్వహించిన కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని నిన్నకాక మొన్న వచ్చిన రేషన్ ట్రక్కు డ్రైవర్ కి ఇచ్చిన జీవితం మాకు ఇవ్వడంలేదని వినతిపత్రంలో వివరించి గాజువాక జోన్ ఐదు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో వాలెంటర్లు చేరుకొని నిరసనలు వ్యక్తం చేశారు అనంతరం జోనల్ కమిషనర్ శ్రీధర్ కు వినతిపత్రం అందించారు అనంతరం జోనల్ కమిషనర్ శ్రీధర్ స్పందించి వాలంటీర్లు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొని నా పై అధికారులకు తెలియజేస్తానని అదేవిధంగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు అగనంపూడి సచివాలయం వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు

 133 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.