November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో గల పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం పరిశీలించిన సర్వ శిక్ష అభియాన్ సీ ఎం ఓ పిఠాపురం సర్వ శిక్ష అభియాన్ పథకం లో భాగంగా గతంలో పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం నిధులు మంజూరు అయినవి ఈ అదనపు తరగతి గదులు నిర్మాణంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తరగతి గదుల నిర్మాణం పూర్తి అయినదో లేదో పరిశీలించడానికి తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ సీ ఎం ఓ వై శివరామకృష్ణ పిఠాపురం పట్టణంలో గల మున్సిపల్ హైస్కూల్ ఓ బీ ఎస్ ఏ కే పి ఎం ఉన్నత పాఠశాల తో పాటు మండల పరిధిలోగల కోలంక చిత్రడా లోగల ఉన్నత పాఠశాలను సందర్శించారు అలాగే పనులు పూర్తి చేసుకొని నిధులు మంజూరు కాకుండా పెండింగులో ఉన్న బిల్లులను మంజూరు చేస్తామని తెలియజేశారు ఈ పర్యటనలో సీ ఎం ఓ శివరామకృష్ణ తో పాటు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.

 207 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.