AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాత వైర్లు స్థానం లో కొత్త వైర్లు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం పరిశ్రమిక ప్రాంతం 58వార్డు శ్రీహరిపురం నుండి గుల్లలపాలెం మార్గం నుండి పోవు కరెంటు హై టెన్షన్ వైర్ సుమారు 3కిలోమీటర్లు పొడవు పాత వైర్లు స్థానం లో కొత్త వైర్లు వేయటం జరిగింది. ఈ కార్యక్రమం లొ వార్డ్ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ, ఏఈ శ్రీనివాసరావు,పరిశీలి చారు. లైన్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు

 218 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.