September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బాలికలు సాధికార శక్తి గా ఎదగాలి…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం బాలికలు సాధికార శక్తి గా ఎదగాలి వసతి గృహ సంక్షేమ అధికారిణి సత్యవతి బాలికలు సాధికార శక్తి గా ఎదగాలి అని పెందుర్తి బాలికల వసతి గృహ సంక్షేమ అధికారిణి ఏ సత్యవతి అన్నారు.జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా సమాజ హిత సేవా సంస్థ మరియు సమాజ హిత మీడియా సంయుక్త నిర్వహణ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.సుదూర గ్రామీణ , గిరిజన ప్రాంతాలకు అతీతంగా బాలికలు అన్నింటా సాధికారత ను సాధించి ఉన్నత శిఖరాలను కైవసం చేసుకోవాలని ఆమె సూచించారు.సమాజ హిత సంస్థల అధ్యక్షుడు కె వి ఎస్ నరసింహం మాట్లాడుతూ వారి కున్న జీవన నైపుణ్యాలను మెరుగు పరుచుకునే విధంగా బాలికలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది బాలికలు , వారి తల్లదండ్రులు పాల్లొన్నారు.

 115 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.