AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బ్లాక్ మార్కెట్ లో మాంసం చేపలు విక్రయాలు బిజెపి ఎస్సీ మోర్చా విశాఖ పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్ శ్రీ ములకలపల్లి ప్రకాష్

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం ఈరోజు ఆదివారం నగరంలో పారిశ్రమిక ప్రాంతం శ్రీహరి పురంలో గల ఎక్కడ కూడా మటన్ మాంసం దుకాణాలు గాని, చికెన్ మాంసం దుకాణాలు గాని, చేపలు దుకాణాల బజార్ గాని అమ్మ కూడదని, దీని ద్వారా ప్రజలు సోషల్ డిస్టెన్స్ లేని కారణంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని జీవీఎంసీ కమిషనర్ గారు నిన్న పత్రికా ప్రకటన ఒక ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు. కానీ ఈ రోజు ఆదివారం నగరంలో ఉన్న వైన్ షాప్ లు మాత్రం మూసి వేయకుండా వాటి విక్రయాలు కొనసాగించడం అనేది సమంజసంగా లేదని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు విశాఖ పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్ శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారి నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాపులు ముందు ఎటువంటి సోషల్ డిస్టెన్స్ నీ పాటించకుండా వైన్ అమ్మకాలు జరపగా ఈ మటన్ దుకాణాల ద్వారా చికెన్ దుకాణాల ద్వారా మరియు చేపల దుకాణాల ద్వారా అమ్మకాలు జరిపితే ఈ కరోనా వైరస్ ఎక్కువ ప్రబలుతుందా అని పత్రికా ముఖంగా కమిషనర్ గారిని శ్రీ ములకలపల్లి ప్రకాష్ ప్రశ్నించారు. నగరం లో ఉన్నటువంటి ప్రజానీకం ఈ ఆదివారం నాడు మాత్రమే ఎక్కువ మొత్తంలో మాంసాలు, చేపలు తింటారు, దీని కారణంగా నగరంలో బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జోరుగా సాగాయి, కోడి మాంసం 1కేజీ 150 రూపాయలకు గాను 200/- నుండి 250/- రూపాయల వరకు విక్రయించడం జరిగింది. అలాగే చేపలు కూడా అదే తరహాలో అమ్మకాలు జరిగినవి. దీని ద్వారా నగరంలో ప్రజానీకం చాలా మంది నష్టపోవడం జరిగిందని వి

 613 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.