AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మండలంకుర్మానపాలెం యతపాలెం గ్రామం లో గల శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు యాండ్ర…

1 min read

AAB NEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం
కుర్మానపాలెం యతపాలెం గ్రామం లో గల శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు యాండ్ర సన్యాసిరావు గృప్రవేశానికి 74వ వార్డు కార్పొరేట్ ర్ తిప్పల వంశీ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఘనముగా శాలువా వేసి శతకరించారు యండ్రా సన్యాసిరావు కాకి లక్సమన్ రావు కాకి జగన్నాధరావు గొర్రెలు అప్పలరాజు పశ్చిమ నియోజకవర్గం సంఘ సేవకులు విశాఖ జిల్లా వైసీపీ నాయకులు పెద్దరెడ్ల నానాజీ తదితరులు నాయకులు పాల్గొన్నారు

 235 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.