AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మరిడిమాంబ పరస సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న…

1 min read

AABNEWS : పారిశ్రామిక ప్రాంతం విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం 63వ వార్డ్ పరిధిలోగల చింతల లోవ గ్రామంలో మరిడిమాంబ పరస సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గల్లా చిన్న,పరస నిర్వహకులు జెర్రిపోతుల నరసింహ రావు తెలుగుదేశం పార్టీ నాయకులు N.జోగి,RR. రాజు,M. సోమేశ్ పోక్కల కృష్ణ గారు బోండా కృష్ణ గారు లక్ష్మణరావు దువ్వాడ అప్పారావు కుమార్ రాజు సన్యాసిరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 56 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.