AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మల్కాపురం ప్రజాసేవకు అంకితమైన వారికి గుర్తింపు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా పారిశ్రామిక ప్రాంతం ములగడ మండలం మల్కాపురం ప్రజాసేవకు అంకితమైన వారికి గుర్తింపు పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు మరియు 62 వ వార్డు బహుజన సమాజ్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అనపర్తి సైదా సుదర్శన్ కు దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ తర్పున 2020 సo గాను విశాఖ సేవా రత్న బిరుదును ప్రకటించడం జరిగింది.దీనిలో భాగంగానే పై సంస్థ 31 వ వార్షకోత్సవ వేడుకలు విశాఖపట్నం నగరంలో గాల జల ఉద్యానవనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మరియు అద్యక్షులైన కలాభుషన్ పి. ఏ. భాస్కరరావు అధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ వేడుకల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అనపర్తి సైదా సుదర్శన్ ను విశాఖ సేవ రత్న బిరుదుతో ఘనంగా శాలువా కప్పి సత్కరించి ప్రశంస పత్రాని సంస్థ నిర్వాహకులు మరియు నగర ప్రముఖుల సమక్షంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా 20-21 సo గాను జాతీయ దళిత సాహిత్య అకాడమి తరుపున ఉత్తమ అంబెడ్కర్ ఫెలోషిప్ బిరుదుకు ఎప్పికైనందుకు నేషనల్ ఫోరం ఫోర్ సోషల్ జస్టిస్ జాతీయ అద్యక్షులు నెల్లి గురుదేవ్ జి,దళిత రత్న మాటురి చిన్నారావు,రాం రాం జి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముప్పిడి వెంకట గిరి,ఎం.అర్.పి.ఎస్ నాయకులు కింతాడ రాజశేఖర్,జై భీమ్ బాక్సింగ్ క్లబ్ కోచ్ గుర్రాల రామారావు,జిల్లా బీ.ఎస్.పి నాయకులు,జై భీమ్ యూత్ సభ్యులు మర్రి సాయి వికాస్ తదితరులు పాల్గొన్నారు

 158 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.