AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాయావతి గారి 65వ జన్మదిన వేడుకలను…

1 min read

AABNEWS : పారిశ్రమిక ప్రాంతం విశాఖపట్నం జిల్లా
మండలం ములగడ జాతీయ అధ్యక్షులు బెహన్ కుమారి మాయావతి గారి 65వ జన్మదిన వేడుకలను పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు జామి పార్వతి ఆధ్వర్యంలో 58వ వార్డ్ BSP కార్పొరేటర్ అభ్యర్థి జామి తనూజ అధ్యక్షతన వేడుకలు నిర్వహించి ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా విశాఖ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ కాకర నరసింహారావు పాల్గొనీ అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మాయావతి బహుజనుల బడుగు బలహీనర్గాల కోసం ఎన్నో పథకాలు ఎంతో మేలు చేశారని ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగుతున్న అన్యాయాలను ప్రజలు గ్రహిస్తున్నరని ఇప్పుడువున్న ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్ట్ లను త్వరగా బర్తి చేయాలని,పార్లమెంటుకు అంబెడ్కర్ గారి పేరు నమాఖర్ద చేయాలని డిమాండ్ చేశారు,అనంతరం పేదలకు పల్లు మరియు మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో సవరాల రమేష్ (గాజువాక నియోజకవర్గం అధ్యక్షులు ) జామి పార్వతి (పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు )
పెద్దాడ కనకమహాలక్ష్మి (ప్రధాన కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గం ) కాకర శ్రీనివాసరావు (BVFవిశాఖ జిల్లా కన్వినర్ ) కార్పొరేటర్ అభ్యర్థులు జామి తనూజ
షేక్ హుస్సేన్ సైదా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

 262 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.