AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ములగడ మండలం మల్కాపురంకోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ మహాలక్ష్మి అన్నారు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం
కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ మహాలక్ష్మి అన్నారు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రమిక ప్రాంతం శ్రీహరిపురం మల్కాపురం ప్రాంతాలలో సోమవారం కర్ఫెలో భాగంగా వాహనదారులకు ఆపి తనిఖీలు నిర్వహించారు ఈసందర్భంగా ఎస్ఐ మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు యొక్క అత్యవసర సేవలు వైద్య పరమైన అవసరాలకు మాత్రమే అనుమతి అని తెలిపారు ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు పోలీస్ అధికారులు చిత్తశుద్ధితో కర్ఫ్యూను అమలు చేయుచున్నట్లు అన్నారు ఎవరైనా కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భం గా ప్రజలు పోలీసులకు సహకరించాలని అనవసరంగా బ్యాధ్యత లేకుండా బయటకు రా వద్దని కోరారు మీ కోసం మీ కుటుంబాల కోసం మేము బయట ఉంటున్నామని ఎ స్ ఐ గుర్తుచేశారు

 116 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.