AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యు.జి.డి లైన్లు కోసం తవ్విన రోడ్లను దగ్గర ఉండి మరమ్మత్తులు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం యు.జి.డి లైన్లు కోసం తవ్విన రోడ్లను దగ్గర ఉండి మరమ్మత్తులు చేయిస్తున్న వైస్సార్సీపీ అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ 66వ వార్డులో యు.జి.డి లైన్లు పనుల కోసం తవ్వినా రోడ్లు ప్రమాదకరంగా మారడంతో అజీమాబాద్ ఏరియాలో నడకదారులకు,వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో రోడ్లకు మరమ్మత్తులు చేయవలసిందిగా వార్డులోని ప్రజలు వార్డు వైస్సార్సీపీ అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ గారికి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి దృష్టికి తీసికొని ఆయన అధికారులకు రోడ్ల మరమ్మతు పనులను వెంటనే జరపాలని ఆదేశాలు జారి చేయడంతో వార్డు అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ దగ్గర ఉండి వార్డులో పలు ప్రాంతాలలో మరమ్మతులు, కాంక్రీట్ పనులు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులకు సూచనలు తెలియజేశారుఈకార్యక్రమంలోఆర్షద్,పర్వేజ్,నఫీజ్,రఫీ,హస్సన్,హేమంత్,శంకర్,బాషా,నజీమ్,తదితరులు పాల్గొన్నారు.

 207 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.