AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా పైడి శ్రీను…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లాలో ఉత్తర నియోజకవర్గం 51వార్డు కళింగనగర్లో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన పైడి శ్రీను గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు పాల్గొని వారి చేతులు మీదుగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళిరెయ్యివెంకటరమణ,వి.ప్రసాద్,పైడిప్రతాప్,వాసు,రమేష్
శైలేష్,దమయంతి,లక్ష్మణ్,యంలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

 107 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.