AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రిలే నిరాహార దీక్ష …

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గాజువాక లో గల తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో తెదేపా దేవర అప్పలరాజు V I C L U తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 187 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.