AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులు రాసుకున్న విన్నపములు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో గల కలెక్టర్ , తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రాళ్ళరేవు మండలం , చొల్లంగి గ్రామానికి చెందిన రైతులు రాసుకున్న విన్నపములు . విషయం : వైసీపీ నాయకులైన 1. కాటం పెట్టి వెంకట రమణ మూర్తి , 2. బుగ్గు వెంకట రాజు , 3. కర్నేల అనిల్ కుమార్ ఈ ముగ్గురు కలిసి తొల్లంగి గ్రామ రైతులు 1. ఎద్ద వీర వెంకట సత్య నారాయణ … పులపశురా చిన్న వెంకట రావు , 3. తెల్లు వెంకటరావు 4. లంక అచ్చియ్యమ్మ 5. మేడపాటి అర్జమ్మ ఈ SC , BC రైతుల వద్ద ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో దాదాపుగా 90 లకలు దోచేశారు , డబ్బులు అడుగుతుంటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు . మాకు అన్యాయం జరిగిందని రాళ్ళరేవు MRO ని కలిసిన వాళ్ళ మీద ఏ విధమైన చర్య తీసుకోలేక పోయారు . అయ్యా ! మాది చొల్లంగి గ్రామం . మీరు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో 8 మంది రైతుల వద్ద 3 ఎకరాల 68 సెంట్ల భూమిని ఎకరం 55 లక్షల చొప్పున ప్రభుత్వం వారు తీసుకుని , మా బ్యాంకు అకౌంట్ లలో సొమ్మును జమ చేసినారు . అక్కడ వరకు బాగానే జరిగినది . దీనికి మధ్యవర్తులుగా మా నియోజకవర్గ MLA అయినా పొన్నాడ సతీష్ కుమార్ గారి అనుచరులు అయిన యానాం ప్రాంతానికి చెందిన 1. కాటం పెట్టి వెంకట రమణ మూర్తి 2. కార్నెల అనిల్ కుమార్ , మా చొల్లంగి గ్రామానికి చెందిన 3. బూర్ల వెంకట రాజు ఈ ముగ్గురు కుమ్మడి , మాకు ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకు అకౌంట్ లు ఉండగా , యానాం ( పుద్ధిచేరి రాష్ట్రము ) లో కరూర్ వైశ్యా బ్యాంకుకు చెందిన బ్యాంకు అధికారులను మా ఇళ్లకు పంపించి , ఆ కరూర్ వైశ్యా బ్యాంకు లో అకౌంట్ లు చూ చేత ఓపెన్ చేయించారు . బ్యాంకు వారు మాకు చెక్ బుక్ లు , ATM కార్డులు ఇచ్చినారు కానీ ఆ బ్యాంకుకు సంబంధిన రికార్డులు అన్ని పైన ముగ్గురు మా వద్ద నుండి తీసుకుని , మా చేత సంతకాలు వేలు ముద్రలు పెట్టించుకున్నారు మా గ్రామానికి చెందిన వ్యక్తి , వైసీపీ నాయకుడు మరియు MLA అనుచరుడు అని అతనిని ( బుర్లు వెంకట రాజు ) నమ్మి మొత్తం బ్యాంకు సంబంధించిన రికార్డులు అన్ని వాళ్ళకి ఇచ్చి వేయడం జరిగింది , మేము చదువుకోలేని SC , BC . రైతులము . మాకు ఈ బ్యాంకు విషయాలు ఏమి తెలియవు . ATM ని ఉపయోగించడం కూడా తెలియదు , అదే అదనుగా చేసుకుని ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వం ద్వారా మాకు వచ్చిన 2 కోట్ల 1 ( 1 రూపాయిలను , మా ప్రమేయం లేకుండా ఈ ముగ్గురి ATM ద్వారాగాను , చెక్ ల ద్వారాను మా అకౌంట్ల నుండి ఈ ముగ్గురు అకౌంట్లకు కొంత సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకున్నారు . మా రైతుల బ్యాంకు స్టేట్మెంట్ లు కూడా మీకు సమర్పిస్తున్నాము , ( మేము సొమ్మును తీసుకున్నటుగా ATM వద్ద గాని , బ్యాంకు అధికారులు ఆ సొమ్మును మా చేతికి ఇచ్చినట్టుగా CCTV ఫుటేజుల్లో కాని ఏక్కడ ఉండదు , మేము తీసుకోలేదు ) . సొమ్మును కాజేసిన తర్వాత మా రైతులందరిని బుర్లు వెంకట రాజు ఇంటికి రమ్మని , ఎకరాకు 32 లకల చొప్పున మాకు ఇచ్చి , 23 లకలు ఈ ముగ్గురు పంచుకున్నారు . మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు

 31 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.