AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖపట్నం జిల్లా టౌన్ మండలంలో ఘనంగా శ్రీ కె.కె రాజు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా టౌన్ మండలంలో ఘనంగా శ్రీ కె.కె రాజు సన్మానంచేసిన రాష్ట్ర& విశాఖ సొండ్డి కుల సంఘం నాయకులు సొండ్డి కులం నుండి రాష్ట్ర బి.సి కార్పొరేషన్ అయ్యాక డైరెక్టర్ గా శ్రీమతి పాండవ భారతి w/o శ్రీనివాసరావు నియమితులయిన సందర్బంగా వారికి ఈ పదవి రావటానికి కృషి చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు ఈ రోజు శంకరమఠం రోడ్డు మధుర ఇన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సొండి కుల సంఘం మరియు విశాఖ సొండి కుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసి శ్రీ కె.కె రాజుఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పీలా వెంకటలక్ష్మీ సారిపిల్లి గోవింద్ నీలి రవి రవి బాబు రాష్ట్ర& విశాఖ సొండ్డి కులం సంఘం అధ్యక్షులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 459 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.