November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిరసిస్తూ…

1 min read

AABNEWS : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిరసిస్తూ తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్ లో టీడీపీ శ్రేణులు మోకాళ్ల ప్రదర్శన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది . ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీరామ్ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల .స్వామి దాసు,టౌన్ ప్రెసిడెంట్ బొమ్మసాని. మహేష్ పార్టీ యూత్ అధ్యక్షులు పిట్టా చైతన్య,సింధు శీను రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు

 220 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.