AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సరోజినీ సన్మానించడం జరిగిందిఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు…

1 min read

AABNEWS : జన నివాసాలు ఆనుకొని అగనంపూడి ఏరియా ఆసుపత్రిలో మార్చురీ రూము నిర్మాణము నిలు దల చేయలి ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ
విశాఖపట్నం జిల్లా ఆగనంపూడి మండలం అగనంపూడి ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి .ఉషని ఆసుపత్రి పరిసర ప్రాంతాల లో గల నీవాస ప్రతినిధులు కలిసి జననివాసలు మద్య, గర్భిణీ స్త్రీల డెలివరీ రూమ్ పక్కన మార్చురీ రూమ్, బయోమెట్రిక్ రూము కట్టడం వల్ల దుర్వాసన స్థానికులు భయాందోళనలతో చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అని తేది 12-8-2014న కలెక్టర్ గారికి జిల్లా ఏపీవివిపి కోఆర్డినేట్ కి స్థానికులు తెలియజేయగా తర్వాత నిర్మాణంలో నివాస గృహాలుకు దూరంగా మార్చురీ కడతమానిహామీ ఇచ్చి వినియోగంలోకి తేలదు 16 కోట్ల 50 లక్షల నిధులతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం లో మళ్ళీ పాత డ్రాయింగ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని నూతన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఇప్పటి వరకు ప్రకటించ లేదు అగనంపూడి అను సనందం ఉన్నా 79,85,86,88వ జీవిఎంసీ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లును కలుపుకొని కమిటీని తక్షణమే వేయలని వినతి పత్రం అందజేయడం జరిగింది.అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి ఉష హెడ్ నర్స్ శ్రీమతి ఆర్ రత్నకుమారని పి సరోజినీ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక నివాస ప్రతినిధులు బివి.సుబ్బారావు ఎం.నరసింహారావు దంతులూరి సురేష్ వర్మ ,యు.ప్రవీణ్ పాడి సింహాచలం వి లక్ష్మణ్ రావు బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

 280 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.