సౌత్ నియోజకవర్గం ఉన్నటువంటి జోనల్ కమిషనర్లుతో సమావేశం…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా మండలం టౌన్ జీవీఎంసీ ఆఫీసులో కమిషనర్ సృజన చౌదరి మేడం మరియు సౌత్ నియోజకవర్గం ఉన్నటువంటి జోనల్ కమిషనర్లుతో సమావేశం అయినా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ మరియు 14 మంది వార్డ్ అధ్యక్షులుతో పీతల వాసు తదితరులు నాయకులు పాల్గొన్నారు
29 Total Views, 2 Views Today