స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ గేట్…
1 min read
AAB NEWS రిపోర్టర్ జగన్ విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గాజువాక కూర్మన్నపాలెంలో గల స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ గేట్ బి.సి వద్ద జరిగిన అఖిలపక్షం మీటింగ్ లో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ MVV సత్యనారాయణ గాజువాక ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
130 Total Views, 2 Views Today