AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర జరిగిన కార్మిక అఖిలపక్ష ధర్నాలో రాజ్యసభ సభ్యులు…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం విశాఖ స్టీల్ ప్లాంట్ లో గల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర జరిగిన కార్మిక అఖిలపక్ష ధర్నాలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస రావు మరియు వై.ఎస్.ఆర్.సీ.పీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి ధర్నాలో కార్మికుల విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం.వీ.వీ సత్యనారాయణ చింతలపూడి వెంకట్రామయ్య తిప్పల నాగిరెడ్డి ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

 194 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.