September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ALUFLUORIDE LIMITED ఫ్యాక్టరీలో బమ్మిడి వాసు…

1 min read

AABNEWS : పారిశ్రామిక ప్రాంతం విశాఖపట్నం జిల్లా
ములగడ మండలం మల్కాపురం 58 వ వార్డు ములగాడ లో గల ALUFLUORIDE LIMITED ఫ్యాక్టరీలో బమ్మిడి వాసు 59 వ వార్డు హిమాచల్ నగర్ వాస్తవ్యులు నిన్న రాత్రి జరిగిన దుర్ఘటనలో బ్లోయర్ లో పడి చనిపోవడం జరిగింది, విషయం తెలిసిన వెంటనే స్పందించి స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు వారితో పాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ శివశంకర్ రెడ్డి గారు , కార్మిక నాయకులు, తెదేపా నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా యాజమాన్యం తో మాట్లాడుతూ నష్టపరిహారం మృతుడు కుటుంబానికి త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మరియు భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు అలాగే మృతుడి కుటుంబానికి వారి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 528 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.