AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విసన్నపేట మండలం కలగర లో పోలీస్ నైట్ పెట్రోలింగ్…

1 min read

AABNEWS : విసన్నపేట మండలం కలగర లో పోలీస్ నైట్ పెట్రోలింగ్… మండలంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. కలగర గ్రామంలో ఎస్సై లక్ష్మణ్ ,సిబ్బంది నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

 254 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.