AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వీరపనేనిగూడెం సర్పంచ్ ఆరేపల్లి జేజమ్మ ఆధ్వర్యంలో…

1 min read

AABNEWS :కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామ సర్పంచ్ ఆరేపల్లి జేజమ్మ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండి నాగ సాంబి రెడ్డి మరియు వార్డు సభ్యులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

 1,170 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.