AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వెంకటగిరి లో నేల మీద కింద కూర్చున్న ఆనం…

1 min read

AABNEWS: 7 దశాబ్దాల రాజకీయ కుటుంబం 6 సార్లు ఎమ్మెల్యే పలు మార్లు వివిధ శాఖలలో మంత్రి.. 65 కి పైగా వయస్సు. ఇవన్నీ ఆయనకు అక్కడ గుర్తు రాలేదు. వై ఎస్ ఆర్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం లేఅవుట్ ఫ్లాట్ స్థలాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనకు అక్కడ మహిళా లబ్ధి దారులు క్రింద కూర్చుని ఉండటం గమనించిన ఆయన వాళ్ళతో కలసి కిందే కూర్చొని వారితో మాటలు కలిపారు..

 342 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.