వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఆవిర్బావదినోత్సవం…
1 min read
AABNEWS : కదిరి శాసన సభ్యులు కార్యాలయం నందు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఆవిర్బావదినోత్సవం కావున కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి గారి ఆద్వర్యంలో దివంగత నేత శ్రీ డా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటంనకు పూలమాలలు వేసి పార్టీ ఆవిర్బావదినోత్సవంను ఘనంగా నిర్వహింతురు. కావున వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోనవలసినదిగా కోరడమైనది.
138 Total Views, 2 Views Today