AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్సార్ సీపీ 11వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా…

1 min read

AABNEWS : వైఎస్సార్ సీపీ 11వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా విస్సన్నపేట పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన- మండల పార్టీ కన్వీనర్ భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి, శిరసాని ప్రకాష్,ఎన్. కుటుంబరావు,భూక్యా రాణి,ఓలేటి దుర్గారావు..

 131 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.