AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్ రాజశేఖర రెడ్డి 72 వ జన్మదిన వేడుకలు తెంపల్లి గ్రామంలో…

1 min read

AAB NEWS :దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72 వ జన్మదిన వేడుకలు తెంపల్లి గ్రామంలో ని తెంపల్లి సర్పంచ్ కొలుసు శిరీష ఆధ్వర్యంలో ఘనం గా జరిపారు.ఈ కార్యక్రమం లో కొలుసు కిరణ్ కుమార్ గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు,గ్రామ ఉప సర్పంచ్ చిట్టూరి గోపయ్య , వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు కార్యవర్గ సభ్యులు గ్రామ RBK సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఫాల్గోన్నరు

 1,109 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.