AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ టైం లో మీరందిస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తాం.కానీ ఇటువంటివి చేస్తున్న పోలీసుల పై…

1 min read

AAB NEWS : పోలీసులు మంచోళ్లే కాదని ఎవరన్నారు..కానీ వైజాగ్ పోలీసులు అపోలో మహిళా ఉద్యోగిని పట్ల వ్యవహరించిన తీరు అమానుషంగా ఉంది.ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయమని,జీపులో బలవంతంగా ఎక్కించమని ఇస్తున్న వైజాగ్ పోలీసు తీరుని సమర్థిస్తారా డీజీపీ గారు..కోవిడ్ టైం లో మీరందిస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తాం..కానీ దానిని అడ్డం పెట్టుకుని జులుం చేస్తున్న ఇటువంటివి చేస్తున్న పోలీసుల పై చర్యలు తీసుకోకుంటే పోలీసులు పై ప్రజలకున్న గౌరవం సన్నగిల్లిపోతుంది. వాస్తవాన్ని వక్రీకరించి ఎదురుదాడి ప్రజలపై చేయడం మంచిదికాదు..ఆమె ను మహిళ అని చూడకుండా దౌర్జన్యానికి దిగిన మీ సిబ్బంది పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

 296 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.