AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైభవంగా వీరభద్ర స్వామి అగ్నిగుండ మహోత్సవం:

1 min read

AABNEWS : మడకశిర పట్టణంలో గాంధీ బజార్ సమీపంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి అగ్నిగుండ మహోత్సవం శుక్రవారం ఉదయం భక్త జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా ముగిసింది. రథసప్తమి నా భాగంగా గా గురువారం రాత్రి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా తొలుత గంగ పూజ గణపతి పూజ అ నవగ్రహారాధన కలశ స్థాపన ధ్వజారోహణ వంటి పూజలు గురువారం అర్ధరాత్రి వరకు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు శుక్రవారం వేకువజాము 5 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అగ్ని గుండానికి చుట్టూ స్వామివారికి బలి హారన్ సమర్పించారు అనంతరం మహా మంగళహారతి నిర్వహిం అగ్నిగుండం లోని నిపులను అర్చకులు తీసుకొని వెళ్లి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు అక్కడి నుండి ఇ అర్చకులు వీరభద్ర స్వామి చిత్ర పటాన్ని చేతిలో పట్టుకొని వాయిద్యాల నడుమ ఆలయ గర్భ గుడి నుండి నడిచి వెళ్లి అగ్నిగుండంలో వెళ్లారు ఆ తర్వాత అక్కడ విచ్చేసిన భక్తులు సైతం తమ కోరికలు నెరవేర్చే తమను చల్లగా ఆశీర్వదించాలని వీరభద్ర స్వామిని ప్రార్థించుకుంటే అగ్నిగుండంలో ప్రవేశించి వెళ్లారు అనంతరం అక్కడ విచ్చేసిన భక్తులందర

 427 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.