AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైయస్సార్ 72 వ జయంతి వేడుకలు మడకశిర పట్టణంలో…

1 min read

AAB NEWS : ఘనంగా మహానేత వైయస్సార్ 72 వ జయంతి వేడుకలు మడకశిర పట్టణంలో వైయస్ ఆర్ సర్కిల్ లో కూడలిలో వైయస్ ఆర్ పార్టీ కు చెందిన వైబిహళ్ళి పంచాయితి కన్వీనర్‌ బాలకృష్ట రెడ్డి, వైకాపా యువ నాయకుడు భారత్ భూషన్‌ రెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి , నాయకుల తో కలిసి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి* గారి 72 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు, వైయస్సార్ సర్కిల్* వైబి హళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల తో కలిసి పట్టణంలో ని వైయస్సార్ విగ్రహంకు వైయస్సార్ జయంతి వేడుకలను పురస్కరించుకుని వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి జోహార్ వైయస్సార్ వైయస్సార్ అమర్ రహే జోహార్లు రాజన్నఅనే నినాదాల నడుమ నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి పండుగల జరుపుకొన్నారు , ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హిమామ్ , సుదీర్ రెడ్డి,హనుమంతు, వెంకటేష్, హరి (పద్ధి) , నరసయ్య, కిష్టప్ప,నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు,

 645 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.