AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శాసన సభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు …

1 min read

AAB NEWS : ఈరోజు (24.09.2021) ఉదయం మన గూడూరు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు గూడూరు పట్టణం సొసైటీ కాలనీ నందు వాకింగ్ చేస్తున్న సమయంలో సొసైటీ కాలనీ కి చెందిన వెంకట రమణయ్య అనే స్థానికుడు తనకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని, గవర్నమెంట్ నుంచి సహాయం చెయగలరని ఎమ్మెల్యే గారిని కోరగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు అతని నుండి అర్జీ స్వీకరించుకొని, ఒక పించెను రూపంలో సహాయం చేస్తానని మాట ఇవ్వడమే కాకుండా అధికారులతో మాట్లాడి తనకి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు..,

 8,978 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.