September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్దులు విజయ భేరి ..

1 min read

AABNEWS : శ్రీ చైతన్య స్కూల్ విద్యార్దులు విజయ భేరి మోగించారు ఫిబ్రవరి 7 2021 న జరిగిన క్యాట్ లెవెల్ -1 ఒలంపియాడ్ పోటీ పరీక్షలలో స్థానిక కొత్తగూడెంలో భజన మందిర్ రోడ్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సందీప్, యశోధర్, 8 వ తరగతి లో నిహారిక, 7 వ తరగతి లో సాయి అదీప్, సాయి అనూప్ విద్యార్థులు క్యాట్ లెవెల్ -2 ఒలంపియాడ్ పోటీ పరీక్షల కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ V S N మూర్తి గారు, డీన్ అనిల్ కుమార్ గారు, ఒలంపియాడ్ ఇంచార్జి రమేష్ గారు, వెంకట్ గారు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

 374 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.