AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సచివాలయ సిబ్బందికి సంక్రాంతి పండుగ…

1 min read

AABNEWS : గాజువాక:జివిఎంసి పెదగంట్యాడ సచివాలయ సిబ్బందికి సంక్రాంతి పండుగ ఈ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ దొడ్డి రమణ 76వ వార్డ్ గాంధీ నగర్ ఫేస్ 2,4 సచివాలయ సిబ్బందికి వస్త్రాలు(దుస్తులు) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రఎస్ సి ఎస్టి ప్రధాన కార్యదర్శి మర్దిపుడి పరదేశి, వైఎస్ఆర్సిపి 76వ అభ్యర్ధి దొడ్డి రమణ చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం సచివాలయం నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సచివాలయ సిబ్బంది ప్రజలలో మమేకమై ప్రజలతో సఖ్యతగా మసలుతూ వారికి కావాల్సిన సేవలు అందిస్తున్న వారికి ఏకరూప దుస్తులు ప్రగతి పౌండేషన్ అధినేత రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి సహకారంతో అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రజలకు అన్ని వేళలా సేవలందిస్తున్నాము వాలంటరీ వ్యవస్థ తీసుకు వచ్చాను ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదేశ్,వైఎస్ఆర్ సిపి జిల్లా మహిళా నాయకురాలు మంత్రి మంజుల, తాటికొండ ఆచ్చుత్,బ్రహ్మనద్ రెడ్డి,ములకలపల్లి ప్రసాద్,ఓ.కొండయ్య,అండి బోయిన సన్నీ,అడ్మిన్ శాజిడ్,లోకేష్,వెల్ఫేర్రా మస్వామి,వెంకటేష్,రవి తేజ,శైలజ,వార చైతన్య,రామ జ్యోతి,వెల్ఫేర్భ వాని,తనుజ,సంపూర్ణ,రేవతి మరియు వాల్ ఎంట్రీలు సిబ్బంది పాల్గొన్నారు.

 269 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.