AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా నిమ్మగడ్డ…

1 min read

AABNEWS : సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా: నిమ్మగడ్డ అమరావతి : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంతో స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు సగ భాగం పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు. సాధారణ ఎన్నికల తరహాలో అధికారులు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఎస్‌ఈసీ అభినందించారు. మూడో విడత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలంతా రానున్న విడతల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ

 262 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.