AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు…

1 min read

AABNEWS : అమరావతి : సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లి గనులలో మంగళవారం ఈ ఘటన జరిగింది.ఎర్రగుంట్ల రాణివనం ప్రాంతానికి చెందిన ఏడుగురు కదిరివారిపల్లి గనుల్లోని గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు.త కొడుతూ వీరులో ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. ఆచూకీ కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి

 417 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.