AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సహృదయ చారిటబుల్ ట్రస్ట్ తరుపున రిలయన్స్ ఫౌండేషన్

1 min read

సహృదయ చారిటబుల్ ట్రస్ట్ తరుపున రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలురు) చెన్నూరు నందు మాస్కులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు అనగా 04/౦4/2021 తేదీన జరిగింది ట్రస్ట్ ఛైర్మన్ పల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ కరో నా సెకండ్ స్టేజ్ ఎక్కువగా ప్రబలతున్నది పిల్లలు అందరూ జాగ్రత్తగా చేతులు శుభ్రం చేసుకొంటూ , సానిటీజర్ మరియూ మాస్కులు తప్పనిసరిగా వాడాలి అని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి SK యూసఫ్ హుస్సేన్ అడ్వకేట్ మాట్లాడుతూ సహృదయ చారిటబుల్ ట్రస్ట్ వారు విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు గురుకుల పాఠశాల వార్డెన్ బి.ప్రసాద్ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ వారు మా హాస్టల్ నందు పిల్లలకు మాస్కులు పంపిణీ చేయడం వారు సేవాగుణానికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ వినయ్ కుమార్ , ట్రెసరర్ మగ్గం రాజగోపాల్, గురుకుల పాఠశాల వార్డెన్ బి.ప్రసాద్ గారు, ఇంగ్లీష్ టీచర్ శ్రీనివాసులు గారు మిగతా గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

 212 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.