AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సహృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్క్ లు పిణీ

1 min read

AABNEWS : సహృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్క్ లు పిణీ గూడూరు మినీ గురుకులం లో సహృదయచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్క్ లు పంపిణీ కార్యక్రమం జరిగింది.గురుకులం ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడు తూ కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న కారణం గా అందరు చాలా జాగ్రత్త గా ఉండాలనితప్పనిసరిగా మాస్క్ లు ధరించి కరోనా బారిన పడకుండా సంతోషం గాఉండాలనిచెప్పారు.అదే క్రమంలో సహృదయట్రస్ట్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు మాస్క్ లు ఇవ్వడంవారి సేవా హృదయానికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు.ట్రస్ట్ నిర్వాహకులుపల్లి కోటేశ్వరరావు మాట్లాడు తూ ఈ కరోనా వైరస్ ప్రభలు తున్న తరుణం లోమా సంస్థ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మాస్క్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసారు.అంతేకాకుండావిద్యార్థులకు భవిష్యత్తు లో ఎటువంటి సహాయం కావాలి అన్నామేము చేసేందుకు సిద్ధం గా వున్నాం అని తెలియజేసారు.సునీల్ మాట్లాడు తూ సహృదయ, రిలయన్స్ సేవలు మరువలేనివి అని కొనియాడారు.ఇలాంటి పరిస్థితి తులలో విద్యార్థుల కు మాస్క్ లు పంపిణీ చేయడం ఆనందం గా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు రాజగోపాల్, హజరత్ మరియు స్కూల్ టీచర్స్ లలిత, పద్మావతి, స్వాతి, అంకమ్మ, వానమ్మా, కల్పన, లావణ్య, నాగూరమ్మ, రమణమ్మ, చంద్రమరియు సిబ్బంది పాల్గొన్న

 661 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.