AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సైదాపురం మండలంలో ఎన్నికల నిర్వహణా సిబ్బందికి పోలింగ్ పరికరాలు…

1 min read

AABNEWS : సైదాపురం మండలంలో ఎన్నికల నిర్వహణా సిబ్బందికి పోలింగ్ పరికరాలు అందచేసిన గూడూరు సబ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణIAS మూడో దశలో రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన పోలింగ్ పరికరాలను పోలింగ్ సిబ్బందికి అందించే కార్యక్రమం సైదాపురం లో జరిగింది… ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్టు రేపు ఉదయం 6:30 నుంచి 3.30 వరకు ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ,తర్వాత అబ్యర్డుల విజయం సాధిస్తే వారికి గుర్తింపు పాత్రలు ఇలా అన్ని పనులు సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సబ్ గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వాణి రెడ్డి మండల రెవిన్యూ అధికారి జె,జై రావు ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 290 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.