AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు…

1 min read

AABNEWS : నేడు కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో సిపిఎం ఆఫీసు రోడ్డు లో వలీ గారి అరటిపళ్ళు గోడౌన్ ఎదురు గా ఉన్న స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగులు అనాధ బాలల సేవా ఆశ్రమం లో
ప్రతిభ ఫౌండేషన్ విద్యార్థిని విధ్యార్థులు మానవ సేవయే మాధవ సేవ అన్న స్పూర్తి తో తన వంతు కర్తవ్యం గా ఆశ్రమం లో ఉన్న దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు అనంతరం ఆశ్రమంలోని విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో నిరాశ్రయులైన వారికి ఏదో ఒక సహాయం చేయాలనే తపన మాకున్నదని దానికి తగిన ప్రోత్సాహం కరువైందని వాపోయారు, ఏది ఏమైనా కృషితో నాస్థి ధుర్భిక్షమని వారన్నారు, వారికి ఆశ్రమం నిర్వాహకులు వి ఎ మణిరత్నం కృతజ్ఞతలు తెలియజేశారు .

 680 Total Views,  12 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.