AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ బాధితులకు ఆదుకొంటాం- కుల మతాల గోడల్ని కూలుద్దాం…

1 min read

AABNEWS : హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం మరియు కోవిడ్ బాధితుల అటెండర్లకు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఏ.సీ.ఎన్ సిల్క్ నాగరాజు. లక్ష్మీ.శ్వేత. సుష్మ.మురళి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్న దానం చేశారు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరిగింది ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని కూకటి వేళ్ళతో పెకిలించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్.టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.ఆటోనగర్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్.వసీమ్ తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు

 131 Total Views,  2 Views Today

More Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.