AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

108 వాహనంలో ఓ మహిళ మగబిడ్డను ప్రసవించిన ఘటన…

1 min read

AABNEWS : 108 అత్యవసర వాహనంలో ఓ మహిళ మగబిడ్డను ప్రసవించిన ఘటన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి నుండి రిఫర్ చేసినటువంటి కేసును నరసరావుపేట ఏరియా హాస్పిటల్ కి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో చోటు చేసుకుంది. మాచర్ల మండలం మాచర్ల గ్రామానికి చెందిన శ్రావణి బాయ్ ప్రసవ వేదనతో బాధ పడటంతో 108 వాహనానికి ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను మాచర్ల నుండి నరసరావుపేట తరలిస్తుండగా మార్గమద్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ M. హుస్సేన్ అమ్మ మరియు పైలెట్ P. గురవయ్య నొప్పులు ఎక్కువ అవటంతో కారం పుడి ప్రాంతము దగ్గరికి రాగానే శ్రావణి బాయ్ మగబిడ్డను ను జన్మించింది. 108 సిబ్బందికి శ్రావణి బాయ్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

 176 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.