September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

AABNEWS : పెద్దవడుగురు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులు, దేవాలయాలు, చర్చి,మసీదులు మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల కమిటీ సభ్యులు, పెద్దమనుష్యులు, పూజారులు,మత పెద్దలతో కలిసి పెద్దవడుగురు పోలీసు స్టేషన్ నందు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో వారికిగుళ్ళలో CC కెమరాలు,లైటింగ్,బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి అని,ప్రతి రోజు రాత్రి గుళ్ళలో తప్పనిసరిగా defence కమిటీ లోని సభ్యులు కనీసం ఇద్దరు వ్యక్తులు పడుకోవాలి అని , కమిటి సభ్యులు లేని గుళ్ళకు మహిళా సంరక్షక కార్యదర్శులు మరియు vpos కమిటీ ఏర్పరిచే విధంగా చూసుకోవాలి అని, రాత్రిపూట గ్రామాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారికి తెలపాలి లేదా Dail 100 కి ఫోన్ చేసి కానీ నాకు కానీ చెప్పాలని, ప్రతి గుడి ,మసీదు మరియు చర్చ్ దగ్గర కూడా ఎటువంటి సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకోవాలని…ఒకవేళ ఏదయినా జరిగితే social media లో rumours spread కాకుండా చూసుకోవాలని… అదేవిధంగా నెలరోజుల నుండి జిల్లా పోలీసులు గుడుల రక్షణార్థం ఏవిదంగా కష్టపడుతున్నారో వివరించడం జరిగింది….
ఈ meeting లో MSP లు ,vpos మరియు మండలంలోని 90 గుడులకు సంబంధించిన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది….

 527 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.