AP COS నుండి మున్సిపల్ కార్మికులను మినహాయింపు ఇవ్వాలని…
1 min read
AABNEWS : AP COS నుండి మున్సిపల్ కార్మికులను మినహాయింపు ఇవ్వాలని – పర్మినెంట్ చేయాలి అమ్మ ఒడి , ఇళ్ళ స్థలాలు సంక్షేమ పధకాలు వర్తింప చేయాలి
ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ అమలు చేయాలి
పెండింగ్ , ఎరియర్స్ వెంటనే ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి మున్సిపల్ కార్యాలయం నుండి తిరువూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఆటో స్టాండ్ వద్ద సభ నిర్వహించడం జరిగింది ఈ ఈ సందర్భంగా
సిఐటియు మండల అధ్యక్షులు కార్యదర్శి ఏ రవి బి వెంకటేశ్వరావు
ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఆవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ( AP COS ) నుండి మున్సిపల్ కార్మికులను మినహాంచి , పర్మినెంట్ చేయాలని , 2 నెలల పెండింగ్ ఎరియర్స్ వెంటనే ఇవ్వాలని PF ESI సంక్షేమ పధకాలు అమ్మఒడి , ఇళ్ళస్థలాలు, చేయూత వర్తింపు చేయాలని తిరువూరు మున్సిపాలిటీ పట్టణ విస్తరణ మేరకు కార్మికుల సంఖ్య ను పెంచాలని, వెహికిల్స్ రిఫేర్ చేసి కార్మికులు ఇబ్బందులు లేకుండా చూడాలని , సిఐటియు మండల అధ్యక్షులు కార్యదర్శి ఏ రవి వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు…
ఈ కార్యక్రమంలో క తిరువూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు
429 Total Views, 2 Views Today