AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనాధ మృతదేహానికి పంచాయతీ అధికారులు…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో అనాధ మృతదేహానికి పంచాయతీ అధికారులు , పోలీసు సిబ్బంది కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా గ్రామంలో యాచకుడుగా ఇళ్లలో మధ్య తిరుగుతుండేవాడు. రాత్రి భోజనం నిద్రపోయాడు తేల్లవారుజమున స్ధానికులు చూసేసరికి చనిపోయి ఉన్నాడు.. నిద్రలోనే మరణించి ఉంటాడని భావించారు.. అతనికి సంబంధించిన వివరాలు తెలియలేదని , తామే పోలీసుల సాయంతో దహన సంస్కారాలు నిర్వహించామని కానుమోలు ఈవో ఉమామహేశ్వరరావు తెలిపారు

 359 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.